ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (12:35 IST)

Allu Arjun Pushpa2: ఆ హీరోయిన్‌ను అక్కడ తాకాడా? ఆ హీరోయిన్ ఎవరు?

Kissik song
Kissik song
పుష్ప-2 హీరో బన్నీ ఓ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్‌లను అసభ్యంగా తాకాడనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఇంత అసభ్యంగా తాకినా ఆ హీరోయిన్ బయటకు వచ్చి ఎందుకు చెప్పలేదు. పెద్ద హీరోలంటే భయమా? అసలు నిజం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్‌పై ఇలాంటి రూమర్ రావడం దురదృష్టకరం. అయితే ఈ రూమర్ కూడా విమర్శకులదే. అలాగే ఆరోపణలు చేసిన వ్యక్తిని ఎవరూ పట్టించుకోరు. 
 
అల్లు అర్జున్ హీరోయిన్స్ అంటే చాలా గౌరవం. ఇప్పటి వరకు ఆయనపై ఒక్క చెడు ఆరోపణ కూడా లేదు. తాజాగా అల్లు అర్జున్‌పై ఉమైర్ సందు షాకింగ్ ట్వీట్ చేశాడు. పుష్ప-2లో భాగంగా అల్లు అర్జున్‌తో కలిసి ఐటెం సాంగ్ పాడిన శ్రీలీని అల్లు అర్జున్ అసభ్యంగా తాకాడు. అవసరం లేకపోయినా పదే పదే ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడంటూ ఉమైర్ సంధు తన సోషల్ మీడియా ఖాతాలో సంచలన ట్వీట్ చేశాడు.
 
 షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ శ్రీలీలను టార్చర్ చేశాడని, కావాలనే తన ప్రైవేట్ పార్ట్స్ పైన చేయి వేసి ఇబ్బంది పెట్టాడని ఉమైర్ సందు ట్వీట్ చేశాడు.
 
అయితే ఆయన పోస్టులను ఎవరూ నమ్మకపోవడం మామూలే. అంతేకాదు ఆయన అభిమానులు ఉమర్‌ను తిట్టిపోస్తున్నారు. అయితే ఉమైర్ సంధు మాత్రం సిగ్గు లేకుండా ఇలాంటి పోస్టులు పెడుతూనే ఉన్నాడు. అయితే ఇటీవలే పుష్ప 2 సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్బంగా పుష్ప2 హీరో అల్లు అర్జున్ ఎలాంటి నెగిటివ్ టాక్ తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ నెగిటివ్ మెసేజ్‌ను ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ విషయంపైన శ్రీ లీల, అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.