శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (12:30 IST)

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

Pushpa-2 still
ప్రముఖ దర్శకుడు సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో మంచి హిట్స్ వచ్చాయి. ఈ కాంబోలో వచ్చిన పాటలు బంపర్ హిట్ అయ్యాయి. ఇక పుష్ప 2 సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కోట్లలో వ్యూస్ సాధిస్తున్నాయి. 
 
అయితే ఈ సినిమాకు ప్రాణంగా నిలిచిన స్పీని పుష్ప 2 నుంచి తొలగించారని టాక్ వస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టి తమన్, సామ్ సీఎస్, అజనీష్‌ను ఈ ప్రాజెక్టులో భాగం చేయడం తెలుగు ఇండస్ట్రీలో భారీ చర్చకు దారి తీసింది.
 
ఇక దేవీ శ్రీ ప్రసాద్‌ను పుష్ప 2 నుంచి పక్కనబెట్టేందుకు.. ఆయన ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన డీఎస్పీ కాన్సర్టే కారణమని తెలుస్తోంది. ఇందుకే అధిక సమయం కేటాయించారు. దాదాపు 20 రోజులు మ్యూజికల్ ఈవెంట్‌పై దృష్టి పెట్టారు.