గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (20:49 IST)

స్టేజ్ షోల జాబితాలో చేరిపోయిన శ్వేతాబసు ప్రసాద్

ఇటీవల హీరోయిన్లు ఆఫర్లు తక్కువ కావడంతో చాలామంది విదేశాల్లో స్టేజీషోలకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలో శ్వేతాబసు ప్రసాద్‌ చేరింది. కొత్తబంగారులోకం తర్వాత ఆమెకు సరైన హిట్‌ లేదు. 

స్టేజీ షోలకు బాగానే ముట్టచెబుతుంటారు. ముఖ్యంగా దుబాయ్‌, యుఎస్‌లలో వీటికి ఆదరణ బాగా ఉంది. కాస్త వళ్లు చేసిన ఈ భామ డిమాండ్‌ను బట్టి 15 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది.