1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. why you eat Almonds?

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

Almonds
బాదములు. బాదం పప్పులతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే వాటిని వదిలిపెట్టరు. వీటిని తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ప్రతిరోజు 4 బాదం పప్పులు తింటుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.
కేశాలు బలంగా వుండేందుకు బాదములు సాయపడతాయి.
బాదం పప్పులు తింటుంటే గుండె సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
చర్మంపై ముడతలు రాకుండా కాంతివంతంగా వుంచేందుకు బాదములు దోహదపడతాయి.
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ 4 బాదం పప్పులు తింటుంటే ప్రయోజనం వుంటుంది.
మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి బాదములు ఉపయోగపడతాయి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
కేన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్ష... ఖర్చు ఎంతంటే?