శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (16:50 IST)

ఆచార్య నుంచి మూడవ పాట.. (Video)

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’.కొరటాల శివ దర్శకత్వం వహించారు. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తామని ఇది వ‌ర‌కే నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఈ సినిమా నుంచి 3వ పాట రిలికల్ వీడియో ప్రోమో రిలీజైంది. ఈ పాటలో చిరంజీవి డ్యాన్స్, లిరిక్స్ బాగున్నాయి. ఈ పాట ఓ సారి మీరూ ఓ లుక్కేయండి.