బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 25 డిశెంబరు 2021 (11:20 IST)

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా వున్నాయి

బంగారం నగలు అంటే అతివలకు ఎంతో ప్రీతి. పండుగలు, వేడుకల సందర్భాలు వస్తుంటే ఖచ్చితంగా బంగారం నగలను కొనుగోలు చేస్తుంటారు. నిన్నటివరకూ పరుగులు తీసిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా వున్నాయో చూద్దాం.

 
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 దగ్గరు వుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480గా ఉంది. కాగా విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా 24 క్యారెట్ల ధర రూ.49,480గా ఉంది.

 
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350గా వుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480గా ఉంది.