బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (11:31 IST)

ఆదిపురుష్ నుంచి లేటెస్ట్ అప్డేట్.. పోస్టర్ రిలీజ్ వీడియో వైరల్

Adipurush
Adipurush
ఆదిపురుష్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా డార్లింగ్ ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 
 
ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. సీత బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ నటిస్తోంది. 
 
అలాగే రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇటీవలే శ్రీరామ నవమి నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తామని చెప్పిన మేకర్ తాజాగా ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.