ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మార్చి 2024 (13:08 IST)

సరస్సులో రొమాన్స్ చేస్తూ హీటెక్కిస్తున్న అమలా పాల్!

Amala Paul
Amala Paul
ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలాపాల్ ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. తన భర్త జగత్ దేశాయ్‌ ఆమె ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తోంది. వీరిద్దరూ తన మొదటి బిడ్డ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అమలాపాల్ రాబోయే మలయాళ చిత్రం "ది గోట్ లైఫ్"  పోస్టర్‌ రిలీజైంది. ఈ ఫోటో కాస్త ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ పోస్టర్‌లో అమలా పాల్, ఆమె సహనటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నీటి సరస్సులో రొమాన్స్ చేస్తూ కనిపిస్తారు. 
 
"ది గోట్ లైఫ్"కు బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం మార్చి 28, 2024న విడుదల కానుంది.