1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జులై 2022 (20:43 IST)

లైవ్‌లోనే అది విప్పేసిన బోనీ కపూర్ కుమార్తె.. నెటిజన్లకు షాక్

Anshula Kapoor
Anshula Kapoor
లైవ్‌లో 'లో' దుస్తులు విప్పేస్తూ నెటిజన్లకు షాకిచ్చింది బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్. ఈ మేరకు సండే పార్టీ తర్వాత ఇంట్లోకి రాగానే 'బ్రా' తొలగించినప్పుడు లభించే ఉపశమనం మాటల్లో వర్ణించలేనని చెప్పింది.
 
స్వయంగా కెమెరా ముందు నిలబడి బ్రా తీసేసిన స్టార్ కిడ్.. ' ది బెస్ట్ పార్ట్ అబౌట్ కమింగ్ హోమ్ ఫ్రమ్ సండే బ్రంచ్' అంటూ క్యాప్షన్ ఇచ్చిన వీడియోను పోస్ట్ చేసింది.
 
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా స్పందించిన ప్రియాంక చోప్రా 'నాకు ప్రతిరోజూ' అని రిప్లయ్ ఇచ్చింది. ఇక 'అమ్మాయిల బూబ్స్‌ను జైలు నుంచి విడిపించడం కన్నా మరో అందమైన అనుభూతి ఉండదు' అంటూ తన ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.