ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (13:46 IST)

వైరల్ అవుతున్న ఈషారెబ్బా ఫోటోలు.. ఇటుకల పక్కన అలా నిల్చుని..?

Eesha Rebha
Eesha Rebha
అరవింద సమేత సినిమాలో నటించిన ఈషా రెబ్బా ప్రస్తుతం అవకాశాల కోసం నానా తంటాలు పడుతోంది. స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో ఈషా రెబ్బా నటించినా.. అదృష్టం కలిసిరాలేదు. ప్రాధాన్యత లేని పాత్రల్లో ఈషా రెబ్బా కనిపించింది. దీంతో తెలుగులో అమ్మడ కథ ముగిసినట్టేనని టాక్ వచ్చింది.  
 
దీంతో మలయాళ, కన్నడ పరిశ్రమల్లో అవకాశాల కోసం రూటు మార్చింది. అక్కడా చెప్పుకోదగిన సినిమాలు ఆడలేదు. తాజాగా ఈషా హీరోయిన్‌గా అయిరన్ జన్మంగళ్ అనే తమిళ చిత్రం తెరకెక్కుతుంది. కనీసం కోలీవుడ్‌లో అమ్మడు రాణిస్తుందో లేదో తెలియాల్సి వుంది. 
 
ఈ నేపథ్యంలో ఈషా రెబ్బా మాస్ బ్యాక్ గ్రౌండ్‌లో ఫోటో షూట్ చేశారు. ఇటుకరాళ్ల పక్కన.. పురాతన వీధుల్లో నిల్చొని ఫోజులిచ్చారు. ఈషా రెబ్బా లుక్, బ్యాగ్రౌండ్ చూసిన నెటిజెన్స్ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.