శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జులై 2018 (13:46 IST)

నాన్న బలం.. కారణం కంట్రీ అంటున్న గూఢచారి (ట్రైలర్)

అడవిశేష్ హీరోగా శోభితా ధూలిపాళ్ళ, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సుప్రియా యార్లగడ్డ, అనీష్ కురువిల్లా, మధు షాలిని, దర్శన్ తదితరులు నటించిన చిత్రం గూఢచారి. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా,

అడవిశేష్ హీరోగా శోభితా ధూలిపాళ్ళ, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సుప్రియా యార్లగడ్డ, అనీష్ కురువిల్లా, మధు షాలిని, దర్శన్ తదితరులు నటించిన చిత్రం గూఢచారి. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా, అభిషేక్ పిక్చర్స్ నిర్మించింది.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చెంట్స్‌లు సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ చిత్రం ఆగస్టు 3వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, అది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఆ ట్రైలర్‌ను మీరూ ఓసారి లుక్కేయండి.