మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (13:32 IST)

నేను బన్నీకి పెద్ద కౌగిలింత, ముద్దు ఇస్తాను.. శ్రేయాస్

పుష్ప ఫీవర్ మామూలుగా లేదు. హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్ వాయిస్‌కి హిందీ నటుడు శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పాడని చాలా మందికి తెలియదు. ఆయన వాయిస్‌కి స్పందన అద్భుతంగా ఉంది. శ్రేయాస్ మరోమారు ఈ సినిమాతో లైమ్‌లైట్‌ లోకి వచ్చాడు.
 
తాజాగా అల్లు అర్జున్‌ ను కలిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారని ఒక ఇంటర్వ్యూలో శ్రేయాస్‌ను అడిగారు. శ్రేయాస్ వెంటనే "నేను బన్నీకి పెద్ద కౌగిలింత, ముద్దు ఇస్తాను. ‘పుష్ప’కు ధన్యవాదాలు" అని చెప్పాడు.