మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (09:56 IST)

ఛార్మినార్ వద్ద నైట్ బజార్‌లో షాపింగ్ చేసిన ఎన్టీఆర్ భార్య

Pranathi
టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి ఛార్మినార్ వద్ద నైట్ బజార్‌లో షాపింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలెబ్రిటీ భార్యగా కాకుండా.. ఓ సామాన్యమైన వ్యక్తిలా చార్మినార్‌కు వచ్చి ఆమె షాపింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. 
 
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సామాన్యమైన వ్యక్తిలా ఛార్మినార్‌కు వచ్చి ఆమె షాపింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక జూనియర్ ఫ్యాన్స్ అయితే ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.