గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 6 జులై 2017 (16:18 IST)

కట్లు తెంచుకున్న 'కంచె' భామ... బికినీలో రెచ్చిపోయింది... (Photos)

'కంచె' సినిమాలో పాత కాలపు క్యారెక్టర్లో మెప్పించిన ప్రగ్యా, లవ్ స్టోరీలతో పాటు 'ఓం నమోవేంకటేశాయ' సినిమాతో భక్తిరసంతో ఆకట్టుకుంది. ఇప్పుడు గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టి పడేసేందుకు సిద్ధమైంది. నిన్నామొన

'కంచె' సినిమాలో పాత కాలపు క్యారెక్టర్లో మెప్పించిన ప్రగ్యా, లవ్ స్టోరీలతో పాటు 'ఓం నమోవేంకటేశాయ' సినిమాతో భక్తిరసంతో ఆకట్టుకుంది. ఇప్పుడు గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టి పడేసేందుకు సిద్ధమైంది. నిన్నామొన్నటివరకు సంప్రదాయ చీరకట్టులో సాదాసీదాగా కనిపిస్తూ గ్లామర్ ఆరబోతకు కాస్త దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. ఇపుడు గేరు మార్చేసింది. ఫుల్ గ్లామర్ షోకు ఓకే చెప్పేసి బికినీలో రెచ్చిపోయింది.
 
సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నక్షత్రం. ఇందులో సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా, శ్రియాలు నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ఈ భామ రెచ్చిపోయిన తీరు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
 
టూ పీస్ బికినీలో బీచ్‌ నడుస్తూ ట్రైలర్ మొత్తంలో హైలెట్‌గా కనిపించింది. రెడ్ హాట్ బ్యూటీగా సాయిధరమ్ తేజ్ పక్కన గ్లామర్ ఒలికించింది. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా ప్రగ్యా ఇలా బికినీలో ఎందుకు దర్శనమిచ్చిందో.. ఈ రేంజ్ గ్లామర్ షోకు ఆమె ఎలా ఒప్పుకుందో.. అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.