గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

జాన్వీ కపూర్‌ను బ్యూటీఫుల్ లుక్... చూడతరమా?

అతిలోకసుందరి శ్రీదేవి ముద్దులు కుమార్తె జాన్వీ కపూర్. బ్యూటీఫుల్‌ లుక్‌తో అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇపుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈమె సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించక ముందే కుర్రకారు మ

అతిలోకసుందరి శ్రీదేవి ముద్దులు కుమార్తె జాన్వీ కపూర్. బ్యూటీఫుల్‌ లుక్‌తో అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇపుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈమె సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించక ముందే కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది.
 
ఇటీవలే షాహిద్‌కపూర్ బ్రదర్ ఇషాన్‌తో కలిసి ఈవెంట్‌లో సందడి చేసిన జాన్వీ.. తాజాగా జిమ్ సెంటర్ వద్ద డిఫరెంట్ లుక్‌తో కనిపించి ముక్కున వేలేసుకునేలా చేసింది. జాన్వీ జిమ్ సెంటర్‌లో వర్కౌట్స్ సెషన్ పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో తీసిన ఫోటోలుగా ఉన్నాయి. కాగా, హాలీవుడ్ మూవీ ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ హిందీ రీమేక్‌తో ఈ యంగ్ కపుల్ డెబ్యూట్ ఎంట్రీ ఇవ్వనున్నారు.