సినిమా థియేటర్ లో పాము తో హల్చల్
— Telangana Awaaz (@telanganaawaaz) May 30, 2025
మహేష్ బాబు ఖలేజా సినిమా మళ్ళీ విడుదలైన సందర్భంగా ఒక యువకుడు థియేటర్లో చేతిలో పాముని పెట్టుకుని స్క్రీన్ దగ్గర హడావుడి..
పిచ్చి పనులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న యువత.. pic.twitter.com/gXJWS0S8aa