గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (19:46 IST)

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మామ ఎంతైనా సాంగ్ విడుదల

mahesh- trivikram
mahesh- trivikram
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్ వేడుక కాసేపటికి గుంటూరులో ప్రారంభం కానుంది. మధ్యాహ్నమే సినిమా టీమ్ స్పెష ల్ చార్టర్ లో హైదరాబాద్ నుంచి గుంటూరు చేరుకున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్ సోషల్ మీడియాలో పెట్టి ఆనందం వ్యక్తం చేశారు.
 
gunture kaaram team
gunture kaaram team
ఈ ఫోటో లో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, థమన్, దిల్ రాజు, నాగ 
వంశీ, ప్రొడ్యూసర్ రాధా కృష్ణ, శ్రీ లీల, మీనాక్షి చౌదరి లు ఉన్నారు. జస్ట్ ల్యాండెడ్ అంటూ థమన్ క్యాప్షన్ ఇచ్చారు. 
 
mahesh fans sandadi
mahesh fans sandadi
కాగా, కొద్ది సేపటి క్రితమే మహేస్ బాబు టీమ్ గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్ లో ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా మామ ఎంతైనా సాంగ్ ను కూడా విడుదల చేశా రు.  ఈ చిత్రం జనవరి 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది.