1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (18:24 IST)

పొట్టి గౌన్లు, పలుచని దుస్తులతో అలరిస్తున్న మంచు లక్ష్మీ

manchu laxmi
manchu laxmi
మంచు కుటుంబం నుంచి వచ్చిన నటి మంచు లక్ష్మీ. పలు సినిమాల్లో నటించిన ఆమె తాజాగా అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటించింది. ఫెరేషియస్‌ పాత్ర చేస్తుంది. పోలీసు ఇన్వెస్టిగేటివ్‌ రోల్‌ చేసింది. దానికి సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలను ఇటీవలే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. యాక్షన్‌ సీన్‌ చేసేముందు తాను చేసిన జిమ్‌లో కష్టపడిన పలు వీడియోలను బయట పెట్టింది.
 
manchu laxmi
manchu laxmi
ఇక అప్పడప్పుడు కొత్త దుస్తులతో పొట్టి గౌన్‌లతో ఇలా ఫోజులు ఇస్తుంది. ఇవి చూసిన నెటిజన్లు ఈవయస్సులో మీకు అవసరమా? అని కొందరంటే అప్పట్లో కంటేఇప్పుడు బాగా సన్నబడ్డారు. మేక కాల్ళులా వున్నాయని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకున్నా పట్టించుకోనట్లు వుండే లక్ష్మీ మంచు తన రూటులోనే సోషల్‌ మీడియాలో పయనిస్తోంది.

manchu laxmi
manchu laxmi
ఇటీవలే మంచు మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా గట్టిగా హగ్‌ చేసుకున్న ఫొటో పెట్టి మనోజ్‌పై తన ప్రేమను వ్యక్తం చేసింది.