బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (08:35 IST)

మోహన్ బాబు సమక్షంలో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల పెళ్లి

Mhonababu, mounika
Mhonababu, mounika
గత కొద్దిరోజులుగా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల పెళ్లి చర్చ గా మారింది. ఫిలిం సెలెబ్రిటీస్ కొంతమందికే తెలిసిన ఈ వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా  జరిగింది. హీరో మంచు మనోజ్ ఈరోజు భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు మరియు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మంచుల ఇంట్లో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.
 
manoj, mounika
manoj, mounika
ఈ సందర్భంగా మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ కుటుంబ సభ్యులు దంపతులను ఆశీర్వదించారు. మౌనిక రెడ్డి సోదరి భూమా అఖిల ప్రియ, కుటుంబ సభ్యులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

manoj, mounika
manoj, mounika
శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, వైఎస్ విజయమ్మ కూడా వివాహానికి హాజరయ్యారు.
 
mohanbabu, laxmi, manoj
mohanbabu, laxmi, manoj
మోహన్ బాబు ను చోడగానే మౌనిక రెడ్డి ఉద్వేయేగానికి గురయ్యారు. నా ఆసీషులు ఉంటాయని ఆశీర్వదించారు. ఈ వివాహం జరిగిన ప్రాంతం బిజీ రోడ్ కావడంతో పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్కును కంట్రోల్ చేసింది.