బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (16:30 IST)

మంచు మనోజ్-భూమా మౌనిక వివాహం.. ప్రముఖుల శుభాకాంక్షలు

Manoj
Manoj
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్-భూమా మౌనిక వివాహం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో..  ఈ వేడుకకు హాజరైన బంధువులు, ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టీజీ వెంకటేశ్, కోదంరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గల్రానీ, దేవినేని అవినాశ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 
 
గతేడాది వినాయకచవితి సందర్భంగా మనోజ్-మౌనిక ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చ్చాయి. ఈ వార్తలు నిజమయ్యేలా  వీరి వివాహం జరిగింది.