ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (06:59 IST)

మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆత్మీయ సమ్మేళనం

Megastar Chiranjeevi, Trivikram Srinivas, S. Radhakrishna
Megastar Chiranjeevi, Trivikram Srinivas, S. Radhakrishna
మెగాస్టార్ చిరంజీవివి పద్మవిభషణ్ అవార్డు సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఆదివారం సాయంత్రం చిరు ఇంటిలో కలిసి అభినందలు తెలిపారు.  నిర్మాత ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ఆయన వెంట వున్నారు.  పద్మవిభూషణ్ గుర్తింపుతో తెలుగువారికి మరోసారి గర్వకారణం అయినందుకు మెగాస్టార్ @KChiruTweets గారు & అభినందనలు తెలిపారు.
 
ఈ సందర్భంగా చిరు కొత్త సినిమా షూటింగ్ వివరాల గురించి చర్చిస్తూ కొన్ని సూచనలు చేసినట్లు సమాాచారం. తూ.చ. తప్పకుండా పాటిస్తానని చిరు స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా, గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా  నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌.