శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2023 (17:28 IST)

ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్లా :: నాగార్జున - ఆషికా రంగనాథ్‌ రొమాన్స్

naa saamiranga
కింగ్ అక్కినేని నాగార్జున - ఆషికా రంగనాథ్ జంటగా నటించిన కొత్త చిత్రం "నా సామిరంగ". కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి తొలి లిరికల్ సింగ్ సాంగ్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. సిల్వర్ స్క్రీన్ బ్యానరుపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఈ చిత్రం నుంచి తొలి సింగిల్‌ను రిలీజ్ చేశారు. "ఎత్తుకెవళ్లి పోవాలనిపిస్తుందే పిల్లా.. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే" అంటూ పల్లెటూరి పదజాలంతో సాగే ఈ పాట మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ గీతాన్ని రామ్ మిర్యాల ఆలపించారు.