శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (16:54 IST)

4కె వెర్షన్‌‌లో 1000 థియేటర్లలో నరసింహ నాయుడు రిలీజ్

Balakrishna
నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు సినిమా మరోసారి విడుదల కానుంది. బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 10న 4కె వెర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి 1000 థియేటర్లలో విడుదల చేయనున్నారు. 
 
అలాగే బాలయ్య 108 వ సినిమా భగవంత్ కేసరి నుంచి కూడా బాలయ్య ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ వుంది. ఇటీవల వరుస రీ రిలీజ్‌లు అవుతున్న సందర్భంలో బాలయ్య సూపర్ హిట్ సినిమా నరసింహ నాయుడు కూడా అయన పుట్టిన రోజు జూన్ 10న రిలీజ్ కానుంది. 
 
ఇక నరసింహ నాయుడు సినిమాకు కథ, పరుచూరి బ్రదర్స్‌ ఇచ్చిన డైలాగ్స్, పాటలు, డాన్స్‌లు, మణిశర్మ సంగీత హైలైట్‌గా నిలిచాయి.