ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (17:57 IST)

NBK108 బాంబార్డింగ్ అప్‌డేట్‌లు రాబోతున్నాయి

bala krishna
bala krishna
నందమూరిబాలకృష్ణ అన్న దిగుతుండు.  108వ సినిమా కోసం బాలయ్య  పుట్టినరోజును జరుపుకోవడానికి సిద్ధమైంది అంటూ చిత్ర యూనిట్ ఈరోజు ప్రకటన చేసింది. అనీల్ రావిపూడి కంబినేషన్లో బాలయ్య సినిమా చేస్తున్నాడు. బాలయ్య పుట్టినరోజు జూన్ 10. అందుకే ముందురోజే సినిమా గురించి కొత్త విషయాలు చెప్పనున్నారు. నందమూరి బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 
 
nbk108 poster
nbk108 poster
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందుతోంది. దేనికి బాంబార్డింగ్ వంటి టైటిల్ పెట్టనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం   అందిస్తున్నారు. సాహు గారపాటి షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.