1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (16:30 IST)

చెన్నైలో టచ్ డౌన్ రామ్ చరణ్ దంపతులు గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చారు

Ramcharan at airport
Ramcharan at airport
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన పాప క్లింకార తో కలిసి చెన్నైలో వేల్స్ యూనివర్సిటీ కాన్వొకేషన్ వేడుకలో గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చారు.
 
Ramcharan at airport
Ramcharan at airport
నేడు అనగా శనివారం సాయంత్రం 4 గంటలకు చెన్నై పల్లావరంలోని వేల్స్‌ క్యాంపస్‌లో జరిగే యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారామ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయ‌నున్నారు. యూనివర్శిటీ చాన్సెలర్‌ డాక్టర్‌ ఐసరి కె.గణేశ్‌ అధ్యక్షత వహించనున్నారు.