శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (12:02 IST)

లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్టులో చెర్రీ - తారక్ (వీడియో)

దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుగా మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెల్సిందే. ఇందులో టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లు హీరోలుగా నటించనున్నారు. ఈ చిత్ర కథకు

దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుగా మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెల్సిందే. ఇందులో టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లు హీరోలుగా నటించనున్నారు. ఈ చిత్ర కథకు సంబంధించిన గ్రౌండ్‌వర్క్‌ను దర్శకుడు రాజమౌళి ఎపుడో ప్రారంభించారు. 
 
ఈనేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి టెస్ట్ షూట్‌ చేసేందుకు హీరోలతో కలిసి లాస్ ఏంజెల్స్‌కు చేరుకున్నారు. ఇందుకోసం హీరోలు తారక్, చెర్రీలు బుధవారం లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో దిగారు. దీనికి సంబంధించిన వీడియోను హీరో హీరో రాంచరణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియోను మీరూ చూడండి.