శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (14:21 IST)

ర్యాప్ సింగర్ నోయెల్‌కు పితృవియోగం

noel sean
ప్రముఖ ర్యాప్ సింగర్ నోయెల్ సీన్ ఇంటి విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తండ్రి శ్యామ్యూల్ సీన శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు టాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేశారు. 
 
కాగా, నోయెల్ తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఆయనకో కలిసి పంచుకున్న పలుసరదా వీడియోలను నోయెల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తండ్రి మరణంతో నోయెల్ మానసికంగా కుంగిపోయాడు.