సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (12:44 IST)

#RRR నుంచి మరో స్టన్నింగ్ మోషన్ పోస్టర్, Load, Aim, Shoot

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి మరో స్టన్నింగ్ మోషన్ పోస్టర్ విడుదల చేసింది యూనిట్. ఈ మోషన్ పోస్టర్లో అజయ్ దేవగన్ పాత్ర కీలకమైనదిగా వుంటుంది. సంచలన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా, శ్రియ, సముద్రఖని నటించారు.