ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 16 మార్చి 2022 (15:12 IST)

మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్‌'కి సల్మాన్ సై

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్. అదేంటంటే... ఈ చిత్రంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు.

 
మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని అంటున్నారు. ఇందులో నయనతార, సత్యదేవ్ కూడా నటించనున్నారు. ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ దీనిపై కూలో పోస్ట్ చేశారు.