శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 జూన్ 2022 (17:01 IST)

గ్లామర్ లుక్స్‌తో అదరగొడుతున్న శోభితా ధూళిపాళ్ల

Sobhita
మేజర్ చిత్రంతో అందరి చూపు తనవైపు తిప్పుకున్న శోభితా ధూళిపాళ్ల ప్రస్తుతం తన గ్లామర్‌కి పదును పెడుతోంది. ‘మేడ్ ఇన్ హెవెన్- సీజన్ 1’లో కనిపించిన నటి శోభితా ధూళిపాళ అద్భుతమైన లైనప్‌ని కలిగి ఉంది. ఆమె 'మేజర్'తో సహా పలు ప్రాజెక్ట్‌లను చేస్తోంది.

 
శోభితా ధూళిపాళ మాట్లాడుతూ, ఈ వారం నాకు చాలా ప్రత్యేకమైనది, జూన్ 3న 'మేజర్' విడుదలవుతోంది. అంతేకాదు నేను చేయగలిగిన రెండు అద్భుతమైన ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతున్నాను అని చెప్పింది.

 
తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పోస్ట్ చేస్తున్న విషెస్‌కి ధన్యవాదాలు తెలుపుతోంది.