చెక్ అవుట్ మై హాట్‌నెస్ అంటూ ఫోటో పెట్టిన నటి, ప్రైవేట్ పార్ట్స్ పైన కుర్రాడి చేయి
పాపులారిటీ కోసం ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్తుంటారు. రాజకీయ నాయకులైనా సరే.. లేదంటే సినిమా తారలైనా సరే. అలాగని అంతా ఒకలా వుండరులెండి. ఎవరి దారి వారిదే. కాకపోతే కొందరు మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా వుండాలని ఏవేవో చేసేస్తుంటారు. అవి కాస్తా తీవ్ర విమర్శలకు దారి తీస్తుంటాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. తమిళ బిగ్ బాస్ బ్యూటీ, నటి మీరా మిధున్ పేరు చెబితే తమిళ యువతు ఉర్రూతలూగుతుంది. దీనికి కారణం ఆమె చేసే పనులే. సోషల్ మీడియాలో యువతకు పిచ్చెక్కించే పోస్టులు పెడుతుంటుంది. ఆమె గురించి విపరీతంగా మాట్లాడుకునేట్లు చేస్తుంది. మరోసారి ఇదే చేసింది.
తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఓ అసభ్యకమైన పోస్టును పెట్టింది. ఎద భాగాన్ని ప్రదర్శిస్తూ వేసుకున్న దుస్తులతో కనపించిన ఈ ముద్దుగుమ్మ ప్రైవేట్ పార్ట్స్ పైన ఓ కుర్రాడు చేయి వేస్తూ వున్న ఫోటోను పెట్టేసింది. అంతేకాదు... దాని కిందనే చెక్ అవుట్ మై హాట్ నెస్ అంటూ ట్యాగ్ లైన్ జోడించింది. ఈ పోస్టు చూసిన మహిళా సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా ఆ పోస్టును మాత్రం అలాగే వుంచేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిలిట్ చేయనని తన ఫ్రెండ్సుతో చెపుతోందట.