శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (18:41 IST)

పులి చర్మంతో బికినీ.. వివాదంలో సన్నీలియోన్

Sunny leone
Sunny leone
బాలీవుడ్ నటి సన్నీలియోన్ నెట్టింట హాట్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటి సన్నీలియోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. నటి సన్నీలియోన్ పలు హిందీ చిత్రాల్లో నటించింది. తమిళ చిత్రం వడకరిలోని ఓ పాటలో ఆయన డ్యాన్స్ చేసింది.
 
'ఓ మై ఘోస్ట్' సినిమాతో తొలిసారిగా తమిళంలో నటిగా పరిచయం అవుతోంది. ఓ మై ఘోస్ట్ చిత్రంలో సన్నీలియోన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం సన్నీ ఈ సినిమా సెట్స్ నుంచి ఫోటోలను షేర్ చేసింది. 
 
41 ఏళ్ల సన్నీలియోన్ ముగ్గురు పిల్లల తల్లి.. అయినా సినీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. కానీ పులి చర్మంతో కూడిన బికినీ ఫోటోను నెట్‌ల షేర్ చేసి వివాదాన్ని కొని తెచ్చుకుంది. 
Sunny leone
Sunny leone