సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (23:10 IST)

#WhatisProjectK ప్రభాస్ "ప్రాజెక్ట్ K" అంటే ఏంటి? ఆదిపురుష్, సలార్ తర్వాత..?

Project K
Project K
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ప్రాజెక్ట్ కె వస్తోంది. ఆదిపురుష్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ప్రభాస్.. తాజాగా సలార్‌ టీజర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. జస్ట్ ఒక్క టీజర్‌తోనే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు.
 
24 గంటల్లో 83 మిలియన్స్ వ్యూస్, రెండు రోజుల్లో 100 మిలియన్ మార్క్ టచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ప్రభాస్. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా.. నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె రూపొందుతున్న విషయం తెలిసిందే.
 
ఇకపోతే అసలు ప్రాజెక్ట్ కె అంటే ఏంటి ప్రజలు తెగ చర్చించుకుంటారు. అందుకే మేకర్స్.. ప్రాజెక్ట్ కె అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా? అంటూ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. 
 
What is #ProjectK… The world wants to know! Come Kloser… First drop today at 7:10 PM (IST)/ 6:40 AM (PST) అని ట్వీట్ చేశారు.