శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 మే 2022 (17:07 IST)

కాజల్ అగర్వాల్ మళ్లీ వెండితెరపై మెరుస్తుందా...? అందుకేనా ఈ గ్లామర్ షో...?

Kajal Aggerwal
కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. పెళ్లి చేసుకుని ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బుజ్జిబాబుకి నీల్ కిచ్లూ అని పేరు పెట్టుకున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... కాజల్ అగర్వాల్ తాజాగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. అదిరిపోయే లుక్‌తో వున్న ఆ ఫోటోలను షేర్ చేయడంతో ఆమె అభిమానులు... మళ్లీ సినిమాల్లో నటిస్తారా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరి కాజల్ ఏం చెపుతుందో?