ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2015 (11:39 IST)

ఇడ్లీలు తినకపోతే.. ఏమౌతుందో తెలుసా?

భార్య : మీ కోసం ఇడ్లీలు చేశా తినండి.
భర్త : వద్దులేవోయ్... నువ్వు చేసిన ఇడ్లీలు తింటే సగం పళ్లు రాలిపోతాయ్!
భార్య: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయ్...
భర్త : ఆ.....