ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2015 (10:28 IST)

ఎంబీబీఎస్ సీట్ దొరికింది..

"ఆపరేషన్ సగంలో ఆపేసి ఏం దొరికిందని డాక్టర్ ఇంత ఇదిగా బయటకు పరుగులు తీస్తున్నారు?" అడిగాడు మురళీ.
 
"అదా.... ఆయనకి M.B.B.S. సీట్ దొరికింది!" చెప్పాడు కంపౌండర్.