ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 2 జనవరి 2016 (12:15 IST)

ఏం ప్రెజెంట్ చేశావు?

"పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు నీకు దగ్గరి వాళ్ళే కదా, మరి వారికి ఏం ప్రెజెంట్ చేశావు?" అడిగాడు ఆనంద్
"పెళ్ళికొడుక్కి కలర్ టి.వి.ని పెళ్ళికూతురికి రిమోట్ కంట్రోల్‌ని ప్రెజెంట్ చేశాను." చెప్పాడు వెంకట్రావ్.