ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 9 జనవరి 2016 (12:01 IST)

చిల్లర లేదయ్యా!

"అన్నం తిని వారమయ్యింది. ఏదయినా ధర్మం చెయ్యండి బాబూ!" అడిగాడు భిక్షగాడు.
 
"చిల్లర లేదయ్యా!" అన్నాడు శీను.
 
"నోటయిన తీసుకుంటాను బాబు!" అన్నాడు భిక్షగాడు.