ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 15 మార్చి 2016 (10:54 IST)

టైమ్ సెన్స్‌ను పాటిస్తాడు...

కుమార్ : మా సెక్రటరీ చాలా సిన్సియర్‌గా పనిచేస్తాడురా. ఎప్పుడు టైమ్ సెన్స్‌ను పాటిస్తాడు.
విమల్ : ఎలా చెప్తావురా ?
కుమార్ : ఆఫీసులో చేరిన రోజు నుంచి ఏ రోజు టీ టైమ్‌ను మిస్ కాలేదురా.