ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2016 (10:04 IST)

మరి మీరేం కడతారు..?

"షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్‌మహల్ కట్టాడట. మరి మీరేం కడతారు?" అడిగింది గోముగా భార్య. 
 
"కడుతూనే ఉన్నానుగా ... నెల నెల పాత్రల చీటి, చీరల చీటి, నగల చీటి...ఇవ్వన్నీ చాలవా..?" బదులిచ్చాడు భర్త.