ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 24 మార్చి 2016 (10:05 IST)

తిని చచ్చుంటాయ్...!

"ఏవండీ... నిన్న చేసిన మైసూర్ ‌పాక్ ఎక్కడండీ..?" అడిగింది భార్య.
 
"అటక మీద పెట్టాను చూడు.. పాపం ఈపాటికి వాటిని ఎలుకలు తిని చచ్చుంటాయ్..!" కోపంగా చెప్పాడు భర్త.