ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2016 (10:49 IST)

బట్టతల ఉంటే...

"బట్టతల ఉంటే సాధించలేనిది ఏదీ లేదట కదండీ.." తన భర్త బట్టతలమీద చేయి వేసి రాస్తూ, గోముగా అడిగింది భార్య
 
"ఓసి నీ యంకమ్మా... బట్టతల కాదే.. పట్టుదల" చిరాగ్గా చెప్పాడు భర్త.