ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 26 మార్చి 2016 (10:08 IST)

మా నాన్న స్విచ్ వేస్తేనే వెలుగుతుంది...

బ్యాంకులో పనిచేసే సురేష్ పక్కింటి అమ్మాయికి ప్రేమలేఖ రాస్తూ...
 
"నా ప్రేమ క్రాస్ చేసిన చెక్కులాంటిది అది నీకే చెందుతుంది" అని రాశాడు.
 
దీనికి బదులుగా ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో పనిచేసే ఆ అమ్మాయి
 
"నా ప్రేమ ట్యూబ్‌లైట్ లాంటిది. మా నాన్న స్విచ్ వేస్తేనే అది వెలుగుతుంది" అంటూ బదులిచ్చింది.