ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2016 (16:32 IST)

ఒకేమాట మీద ఉన్నామా?

సుబ్బారావు: మన పెళ్ళి అయ్యి పదేళ్ళు అవుతున్నా ఒకదానిపైనైనా ఒకేమాట మీద ఉన్నామా?
సుందరి: అదో మళ్ళీ... మన పెళ్ళయ్యి పదేళ్ళు కాదు పదకొండు సంవత్సరాలు అవుతోంది.