కారును నెమ్మదిగా పోనీవయ్యా...!
ఓ కల్తీ కాంట్రాక్టరు ఒక బ్రిడ్జిపై తన కార్లో వెళ్తున్నాడు
"కారును నెమ్మదిగా పోనీవయ్యా...!" అంటూ డ్రైవరుకు చెప్పాడు కాంట్రాక్టరు
అర్థం కానట్టు చూశాడు డ్రైవరు...
"అదేం లేదయ్యా... ఈ డామ్‌ని నేనే కట్టించాను... అందుకని...!" అసలు విషయం చెప్పాడు కాంట్రాక్టరు.