ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2015 (16:37 IST)

డబ్బు లేకుండా చైనీస్ హోటల్‌కి వెళ్తే ఏమౌతుంది?

''డబ్బు లేకుండా చైనీస్ హోటల్‌కి వెళ్లి టిఫిన్ చేయడం పొరపాటైంది.'' వాపోయాడు రాజేష్ 
 
"ఏం చేసారేమిటి?" అడిగాడు సురేష్ 
 
"20 పాముల్ని నా దగ్గర పడేసి వాటి చర్మాన్ని వలవమన్నారు.!" బోరు మన్నాడు రాజేష్