ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2015 (16:48 IST)

శోభనం సీనుల్లో...?

''డూప్ లేకుండా ఓ సీన్‌లో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతారు?'' అని నటుడిని అడిగాడు విలేకరి
 
"శోభనం సీనులు..!" టక్కున చెప్పాడు నటుడు.