ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2015 (18:48 IST)

పచ్చగడ్డి తిన్న స్వామీజీ.. వింతే కదా!

''ఏమండోయ్.. ఇది విన్నారా? ఓ స్వామిజీ ఆకలికి తట్టుకోలేక పచ్చగడ్డిని తిన్నాడట- వింతగా లేదూ..?'' అడిగింది భార్య. 
 
''అందులో వింతేముంది..? రోజు నేను నీ వంటని తినట్లేదా..?!'' అన్నాడు భర్త కోపంగా.