ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Chitra
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2015 (16:56 IST)

భార్య పరమలోభి అయితే.. ఏం జరుగుతుంది?

''మా ఆవిడ పరమ లోభి..!" అన్నాడు సుందర్ 
 
"ఎలా చెప్పగలవు..?" అడిగాడు సురేష్
 
"మాకు ఇద్దరు పిల్లలు కావాలని ముందర నుంచి అనుకుంటున్నాం. వాళ్లిద్దరినీ ఒకే కాన్పులో కనేసి నాకు ఆస్పత్రి ఖర్చులు మిగిల్చింది..!" అసలు విషయం చెప్పాడు సుందర్.