ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 మార్చి 2016 (13:03 IST)

గర్ల్ ఫ్రెండ్‌కి హోమ్ వర్క్‌కి సంబంధం ఏమిటి?

టీచర్ : "ఒరేయ్ నీ హోంవర్క్‌లో ఇన్ని తప్పులున్నాయేమిటిరా" ?
 
గోపీ : "సారీ మేడం తప్పులు రాయనని చెప్పి డబ్బులు తీసుకుని కూడా తప్పులు రాసింది మేడం. ఇప్పుడే నమ్మక ద్రోహం" 
 
టీచర్ : "ఎవరురా" ? 
 
గోపీ : "నా గర్ల్ ఫ్రెండ్ మేడం"